📝 వివరణ (Description):
ఈ వీడియోలో Java Data Types గురించి తెలుగు లో సులభంగా, ఉదాహరణలతో వివరించాము.
Primitive Data Types (int, float, char, boolean మొదలైనవి)
Non-Primitive Data Types (String, Arrays, Classes)
ప్రతి డేటా టైపు కి వాడుక, మెమరీ సైజు, ఉదాహరణలు
💡 ఈ వీడియో చూసిన తరువాత మీరు నేర్చుకునేది:
✔ Java లో డేటా టైప్స్ ఎలావుంటాయి
✔ Variables కి ఏ టైప్ వాడాలో ఎంచుకోవడం
✔ ప్రోగ్రామ్ లో సరైన డేటా టైప్ వాడకం
📌 ఈ వీడియో కొత్తగా Java నేర్చుకునే వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
In questa pagina del sito puoi guardare il video online జావా లో డేటా టైప్స్ | Java Data Types in Telugu | Java Programming Tutorial della durata di ore minuti seconda in buona qualità , che l'utente ha caricato Melchizedek 28 dicembre 2023, condividi il link con amici e conoscenti, su youtube questo video è già stato visto 37 volte e gli è piaciuto 0 spettatori. Buona visione!